<<= Back Next =>>
You Are On Multi Choice Question Bank SET 5169

258451. అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?

258452. 2011 మానవాభి వృద్ధి లో భారత్ స్థానం ఎంత ?

258453. అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది ?

258454. 2011 లెక్కల ప్రకారం మన దేశం లో అధిక జనాభా ఉన్న జిల్లా ఏది ?

258455. 2011 లో అక్షరాశ్యత లో ప్రదమ స్తానం లో ఉన్న రాష్ట్రము ?

258456. 2011 లో ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్ప జనాభా గల జిల్లా ?

258457. 2012 ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగన్నున్నాయి ?

258458. 2012 సంవత్స రానికి ఆస్కార్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం ఏది ?

258459. 2014 లో ఆసియా క్రీడలు నిర్వహించే ప్రదేశం ?

258460. 99 వ సైన్సు కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ?

258461. DPAP అనగా ఏమిటి ?

258462. IRDP కాయక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఎప్పుడు విస్తరించారు ?

258463. ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు ?

258464. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అధిక వర్షాలు తెచ్చే రుతు పవనాలు ఏవి ?

258465. ఆంధ్ర ప్రదేశ్ లో అతి ప్రాచీన స్తూపం ఎక్కడ బయల్పడింది ?

258466. ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతి రాజ్ వ్యవస్థ ను ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

258467. అసంఖ్యాక పరావర్తన ప్రతిబింబాల సూత్రం పై ఆధారపడి పని చేసేది ఏది ?

258468. ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా స్తాపక సంవత్సరం ?

258469. ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ను స్పాన్సర్ చేసిన వాణిజ్య బ్యాంకు ?

258470. ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు ?

258471. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు రద్దు చేసారు ?

258472. ఆంధ్ర ప్రదేశ్ శాశన సభ్యుల సంఖ్య ఎంత ?

258473. అత్యదిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన దేశం ఏది ?

258474. ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్య మంత్రి ఎవరు ?

258475. అధిక జనాభా ఉన్న రాష్ట్రాల లో మొదటిది ?

258476. ఆంధ్ర శివాజీ అని పేరు పొందిన దేవరు ?

258477. అధికం గా చొచ్చుకు పోయే సామర్ధ్యం గల కిరణాలు ఏవి ?

258478. ఆంధ్ర, మద్రాస్ రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ?

258479. ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డాం ఏది ?

258480. ఆగ్రా లోని మోతీ మసీద్ (పిరల్ మాస్క్) ను నిర్మించిన మొఘల్ సుల్తాన్ ?

258481. ఇక్ష్వాకుల రాజ్య స్తాపకుడు ఎవరు ?

258482. ఆచార్య ఎం.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఎప్పుడు ఏర్పాటైంది ?

258483. ఇండియా లో కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయ అధికారి ?

258484. ఇండియా లో మొదటి సార్వత్రిక విశ్వ విద్యాలయం స్తాపితమైన రోజు?

258485. ఇనుప ధాతువుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ?

258486. ఆది కవి నన్నయ ఏ రాజు ఆస్తాన కవి ?

258487. ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు _________

258488. ఆయన రేఖ కంటే భూ మధ్య రేఖా ప్రాంత ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి కారణం ?

258489. ఇరవై మూడవ జైన తీర్ధంకరుడు ఎవరు ?

258490. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం లోని మొదటి బారతీయ పరిశోదనా కేంద్రం ?

258491. ఆర్ధిక మంత్రి హోదాలో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తొలి ప్రధాని ఎవరు ?

258492. ఆసియా లోనే అతి పెద్ద బ్యాంకు ఏది ?

258493. ఆస్తి హక్కు ను ఏ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల నుండి తొలగించారు ?

258494. ఆహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది ?

258495. ఎముకలు ఏర్పడుటకు తోడ్పడే కణాలు ?

258496. ఎర్త్ అవర్ ను ప్రపంచ వ్యాప్తం గా ఎవరు నిర్వహించు చున్నారు ?

258497. ఏ ఓడ రేవు ను అరేబియా సముద్రపు రాణి అని అంటారు ?

258498. ఏ కమిటి సూచనల మేరకు సెంట్రల్ విజిలెన్సు కమీషన్ ఏర్పాటు చేసారు?

258499. ఎంజైమ్ ల యొక్క ఉపయోగం ?

258500. ఏ గ్రంధి వలన అధిక ఆవేశం కలుగును ?

<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use | Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions